
పుట్టినరోజు శుభాకాంక్షలు పంచకర్ల రమేష్ బాబు: పెందుర్తి ప్రజల భవిష్యత్తు రధసారధి.
అనుక్షణం మహిళా సంరక్షణ, అక్కాచెల్లెమ్మల సంక్షేమం కోరే పెన్నిధి.ధగాపడ్డ యువతకి అండగా నిలిచే యువభవితకి భరోసాల సన్నిధి.అచ్చతెలుగు పౌరుషానికి నిలువెత్తు రూపం.ప్రజారాజ్యం నుంచి నేటి జనసేన వరకు మెగా కుటుంబంతో ఎంతో అభిమానంగా వున్న 2024 ఎన్నికల్లో టాప్ 10లో అత్యధిక మెజారిటీతో జనసేన పార్టీ నుంచి పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు గారికి పుట్టిన రోజు సందర్భంగా విశాఖ పార్లమెంట్ టీడీపి యువత కార్యదర్శి రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు కలిసి పంచకర్ల రమేష్ బాబు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
Be the first to comment