
ప్రతి ఒక్కరూ రూ.100తో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోండి
జాతీయ పార్టీ అధ్యక్షులు గౌ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు మరియు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాలతో సత్తెనపల్లి MLA గౌ శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో సత్తెనపల్లి టౌన్ 17 వ వార్డ్ లో టౌన్ నాయకులతో కలసి ప్రారంభించిన గుంటూరు నగర మాజీ మేయర్ సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు శ్రీ కన్నా నాగరాజు గారు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి ఒక్కంటి అజయ్ గారు పట్టణ క్లస్టర్ 2 మార్కెట్ రాజు గారు జిల్లా బీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఆరేపల్లి కొండలు,వార్డ్ ప్రెసిడెంట్ సంగెపు వెంకట్రావు గారు పాల్గొన్నారు… # తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తలారా! తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ రూ.100తో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోండి. 5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబ సభ్యులకు విద్యా, ఉద్యోగ, వైద్య సహాయం అందుతుంది. దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఘన చరిత్ర మన తెలుగుదేశం పార్టీది. సభ్యత్వం తీసుకోండి.. టిడిపి కార్యకర్తను అని ఘనంగా చాటండి.
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
Be the first to comment