ప్రియమైన నా జనసైనికులకువిన్నపం

ప్రియమైన నా జనసైనికులకు , వీరా మహిళలకు మరియు జనసేన , కూటమి నాయకులకు మరియు ఆంధ్ర,తెలంగాణ ,తమిళనాడు ,కర్ణాటక మరియు మహారాష్ట్ర ప్రజలకు విన్నపం!

పజలకు మరియు కూటమి పార్టీ శ్రేణులకు నా సైనికులకు ఎటువంటి ఒత్తిడులకు మీరు గురి కావాల్సిన అవసరం లేదు మీకు మరియు మీ నియోజక వర్గానికి సభదించిన కార్యక్రమాల , పనులకు సంబంధించి మన డిప్యూటి సిఎం ఆఫీసు,మన పార్టీ ఆఫీసు లో జరిగే ప్రజావాణి మరియు మన పార్టీ ఆఫీసు ను సంప్రదించండి..

మరియు కూటమి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివా ఉండవలసింది గా మరియు సోషల్ మీడియాలో వక్తిగతమైన విషయాలకు పోకుండా ఓన్లీ మన కూటమి కార్యక్రమాల గురించి మరియు మన సాంప్రద్యాలు గురించి మాట్లాదవల్సింది గా విజ్ఞప్తి

ఈ కూటమి ప్రభుతాన్ని ప్రజల అభివృద్ధికి మరియు రక్షణకి ముందు అడుగులు వేస్తూ ముందుకు 100% సాగుదాం …..

*ఇట్లు
మీ
శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ ,
డిప్యూటి సిఎం ఏపీ ,
జనసెన పార్టీ – సౌత్ భారత్*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*