
పుష్ప – 2 సినిమాకు మెగా అభిమానుల షాక్
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పుష్ప-2 సినిమాకు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న థియేటర్లు
అమలాపురంలోని 3 థియేటర్లలో ప్రీమియర్ షోకు టిక్కెట్లు అమ్ముడుపోక తలలు పట్టుకుంటున్న యాజమాన్యం.
ఒక థియేటర్లో ఈరోజు నైట్ 9:30 షో కి కేవలం 90 టిక్కెట్లు అమ్ముడు అయినట్లు సమాచారం..
Be the first to comment