
చంద్రగిరి_నియోజకవర్గం
జనసేనపార్టీ_క్రియాశీలక_సభ్యత్వ_కిట్లు_పంపిణీ మరియు క్రియాశీలక వాలంటీర్లకు చిరు సత్కారం.
కార్యకర్త శ్రేయస్సే… జనసేన శ్రేయస్సు …
జనసేన సభ్యత్వం..కార్యకర్తల భవిత బంగారం…
ఈ కార్యక్రమంలో మొదటగా ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీరులకు మరియు అగ్ని వీర్ శ్రీ మురళి నాయక్ ఆత్మకు శాంతి కలగాలని మౌన నివాళి…
జనసైనికులకు, ప్రత్యేక సందేశాన్ని లెటర్ ద్వారా ప్రతి ఒక్కరికి పంపించిన JanaSena Party అధ్యక్షులు, Deputy CMO, Andhra Pradesh శ్రీ Pawan Kalyan గారి మనోగతాన్ని చదివి వినిపించిన నియోజక వర్గ ఇంచార్జ్ శ్రీ దేవర మనోహర్ గారు Devara Manohara
క్రియాశీలక సభ్యత్వం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించిన జనసేన పార్టీ చంద్రగిరి ఇన్చార్జ్ శ్రీ దేవర మనోహర్.
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన అధ్యక్ష టీం కూటమి సఖ్యతపై ఆరా..!!..
క్రియావాలంటీర్ సభ్యత్వ అభిప్రాయ సేకరణ..!!
సోమవారం చంద్రగిరిలో నియోజకవర్గ ఇన్చార్జ్ దేవర మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు టీం సమావేశమైంది. ఈ సందర్భంగా 3317 క్రియాశీల కిట్లు ను 60 మంది వాటంటిర్స్ తో కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన కమిటీ సభ్యులతో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే క్రియావాలంటీర్ సభ్యత్వ అభిప్రాయ ఫారమ్ లో వివరాలు సేకరించారు. కూటమి నేతలు సఖ్యతగా ఉన్నారా ? అధికారులు సహకరిస్తున్నారా? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? పార్టీ పటిష్టతకు చేపట్టి వలసిన అంశాలను సేకరించారు. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు.
60 మంది క్రియాశీలక వాలంటీర్లకు కిట్లు అందజేసిన ఇంచార్జ్ శ్రీ దేవర మనోహర్ గారు
సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు జనసేన కిట్లు అందించి, ప్రయోజనాలను వివరించాలని సూచన..
💯 సభ్యత్వాలు ,ఆ పైన చేసిన ప్రతీ వాలంటీర్ ను ఘనంగా సన్మానించిన ఇంచార్జ్ దేవర మనోహర్ గారు.
గ్రామీణ స్థాయి నుండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు…
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి గారు ,జిల్లా కార్యదర్శి నాసీర్ గారు, 7 మండలాల అధ్యక్షులు ,ఇంచార్జిలు కిషోర్ ,హరి ,నాని ,యువ కిషోర్ ,రూపేష్ ,యువరాజ్, జనసేన ముఖ్య నాయకులు ,జనసైనికులు ,వీరమహిళలు పాల్గొన్నారు.
Be the first to comment