
ఈ సినీ ప్రముఖులు అతనిని ఒక్కరోజు పోలీసు స్టేషన్ కు పెట్టినందుకు ప్రభుత్వాన్ని తిడుతుర్రు…నన్ను తిడుతుర్రు…అతనిని క్యూకట్టి పరామర్సిస్తుర్రు….
ఆ హీరోకి కాలు పోయిందా, కన్ను పోయిందా,చేతులు పోయినవా ,కిడ్నీలు ఏమైనా దెబ్బతిన్నవా…
ఆ పిల్లగాన్ని పరామర్శించడానికి ఒక్క సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే అసలు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో నాకైతే తెల్వదు…అసెంబ్లీ లో సినీ ఇండస్ట్రీ పైన సినీ ప్రముఖుల పైన
మండిపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు..
Be the first to comment