అత్యధిక పన్నులు చెల్లించే స్టార్ హీరోలు వీరే..

అత్యధిక పన్నులు చెల్లించే స్టార్ హీరోలు వీరే.. టాలీవుడ్ నుంచి ఎవరంటే?

2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత దేశంలో అత్యధిక పన్ను చెల్లించిన సినీ ప్రముఖుల జాబితాను ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో రూ. 92 కోట్ల పన్నులు చెల్లించిన షారుక్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారు. రెండొవ స్థానంలో విజయ్ రూ. 80 కోట్లు, మూడోవ స్థానంలో సల్మాన్ ఖాన్ రూ.75 కోట్లు పన్ను చెల్లించారు. ఇక తెలుగులో అల్లు అర్జున్ 2023-24లో ఏకంగా రూ. 14 కోట్ల మేర అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించి ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*