చైతూ-శోభిత పెళ్లి.. అన్నపూర్ణ స్టూడియోలోనే ఎందుకు.

చైతూ-శోభిత పెళ్లి.. అన్నపూర్ణ స్టూడియోలోనే ఎందుకు.?

డిసెంబర్ 4న నాగ చైతన్య-శోభిత వివాహం అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది.

కుటుంబ సంప్రదాయాలు పాటిస్తూ, ఏఎన్ఆర్ విగ్రహం ముందు పెళ్లి చేస్తే ఆయన ఆశీర్వాదం లభిస్తుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*