
బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమం
కృష్ణాజిల్లా మచిలీపట్నం. ఆంధ్ర తెలంగాణ రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు,జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో మచిలీపట్నం రేవతి సెంటర్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి విగ్రహానికి నివాళులర్పిస్తున్న మచిలీపట్నం శాసనసభ్యులు, గనులు ఎక్సైజ్ శాఖల మంత్రివర్యులు గౌ:లు.శ్రీ కొల్లు రవీంద్ర గారు.
Be the first to comment