
‘PMEGP పథకం’ ద్వారా రూ. 50 లక్షల రుణం పొందండి
నిరుద్యోగ యువత పారిశ్రామికవేత్తలు ఎదగాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP)’ ద్వారా రుణాలు అందజేస్తుంది. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు 35 శాతం, పట్టణ ప్రాంతాలకు 25 శాతం వరకు సబ్సిడీ ఉంటుంది. రుణం పొందడానికి https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Be the first to comment