
బలిజల కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమం స్థలం మార్పిడి
చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మామిడి మనము నుండి రాయచోటి రోడ్డు లో వున్న భారత్ ఇంజనీరింగ్ కాలేజీ వెనుక వున్న గంగమ్మ గుడి(మామిడి తోపు) దేవాలయము నందు దగ్గర ఉన్న టూరిజం ఫంక్షన్ హాల్ మార్చడమైనది వర్షాలు కారణంగా ఈ నిర్ణయం తీసుకోబడినది కావున మన స్నేహితులకు బంధువులకు అందరికీ తెలపడమైనది తెలుపవలెను
కార్తీక వన భోజన కార్యక్రమం
కడప పట్టణ నగర బలిజ సోదరులకు విజ్ఞప్తి 1–12–2024 డిసెంబర్ ఒకటవ తేదీ నాడు
అది వారం వన భోజనము కార్యక్రమం జరుగుచున్నది. జరగబోయే కార్యక్రమానికి కడప పట్టణం అందరూ హాజరు కావాలని మరియు అన్ని పార్టీల అతితముగా బలిజలు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది ఈ కార్యక్రమానికి ముగ్గురాళ్ళ అమరప్పా గారి సహకారంతో మరియు కొంత మంది బలిజ కులస్తులు సహకారంతో సగినాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జరుగుచున్నది
ఐక్య మత్యమే మహ బలం
అందురు బాగా వుండాలి అందులో మనం ఉండాలి.
ఐక్య మాత్యేముగా వుండి
వచ్చె జనరేషన్ కు ఐన కాపు, బలిజ కులస్తులు ముఖ్య మంత్రి కావాలని దేవుని మనసారా కోరుకుంటున్నాము
ఇట్లు
బలిజ ఐక్యత ఫెడరేషన్
Be the first to comment