
చరణ్ తేజ నివాసంలో ఆంధ్రప్రదేశ్ టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్.
చిలకలూరిపేట పట్టణ పరిధిలోని శనివారం 52 ఎకరాలలో టిడ్కో హౌసెస్ పరిశీలనలో భాగంగా వచ్చి ఉన్న ఆంధ్రప్రదేశ్ టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ మర్యాదపూర్వకం కలిసిన జనసేన యువ నాయకుడు మండలనేని చరణ్ తేజ్. అనంతరం చరణ్ తేజ నివాసంలో అల్పాహారం కార్యక్రమంలో పాల్గొన్న టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్.ఈ సందర్భంగా వారి ఇరువురు కొన్ని విషయాలపై మాట్లాడుకున్నారు.అనంతరం చైర్మన్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు,జన సైనికులు తదితరులు ఉన్నారు.
Be the first to comment