
ఆత్మీయ ఆహ్వానం
కర్నూలు నగర బలిజ సంఘం ఆధ్వర్యంలో జరిగే నూతన సంవత్సర వేడుకలకు మీకు సాదర స్వాగతం. దశాబ్దాలుగా ఒక సాంప్రదాయం లా కొనసాగుతున్న నూతన సంవత్సరం తొలి రోజున బలిజ బంధువులందరం కలిసి కేక్ కట్ చేసి, పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకునే విధానం కొనసాగిద్దాం..
నూతన సంవత్సరంలో చేపట్టవలసిన కార్యక్రమాలను గురించి చర్చించుకుందాం..
సంక్రాంతి సంబరాలలో భాగంగా కర్నూలు నగర బలిజ సంఘం ఆధ్వర్యంలో మన బలిజ సోదరీమణులకు నిర్వహించబోయే ముగ్గుల పోటీల గురించి చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుందాం..
*రండి..*
*తీపిని పంచుకుందాం..*
*శుభాకాంక్షలు చెప్పుకుందాం..*
*ఆత్మీయత ను పెంచుకుందాం..*
*భవిష్యత్తు ప్రణాళిక ను చర్చించుకుందాం.*
తేది: *01-01-2025*
సమయం: *సాయంత్రం 5 గంటలకు*
వేదిక: మిని మీటింగ్ హాల్, *TGV కళాక్షేత్రం, C. క్యాంప్ సెంటర్, కర్నూలు.*
*G. లక్ష్మన్న,* అధ్యక్షులు
*M. రవికుమార్,* ప్రధాన కార్యదర్శి
*K. శైలేష్,* కోశాధికారి
*మరియు కార్యవర్గ సభ్యులు*
*కర్నూలు నగర బలిజ సంఘం*
Be the first to comment