జిల్లా బలిజ సంఘం అధ్యక్షులు బండి ప్రతాప్ మాట్లాడుతూ

కడప నగరం విలేకరుల సమావేశంలో జిల్లా బలిజ సంఘం అధ్యక్షులు బండి ప్రతాప్ మాట్లాడుతూ పోరుమామిళ్ల చెందిన బలిజ సంఘం నాయకులు రాళ్లపల్లి ప్రసాద్ గారు ఆదివారం బలిజల ఆత్మీయ సమావేశంలో అనారోగ్యంతో సుహా తప్పిపోయి పడిపోయాడు వెంటనే హాస్పిటల్ లో చేర్పించి తిరుపతికి తీసుకెళ్లి వైద్యం అందించినప్పటికీ మరణించారు ఆయనకు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి మన అందరం బలిజ సంఘం కీలకమైన నేతలు కడపలో ఆర్థిక సాయం అందరూ కలిసి ఇస్తే ఒక కుటుంబం నిలబడుతుందని ప్రముఖులు టింబర్ డిపో శ్రీనివాస్ గారు సుంకర శ్రీనివాస్ గారు అమరప్ప గారు మన కుల పెద్ద పీవీఎస్ మూర్తి గారు దుర్గా ప్రసాద్ గారు దుర్గా మల్లికార్జున గారు అత్తి గారికి కృష్ణ గారు అతిగా వెంకటయ్య గారు ఎమ్మెల్సీ రామచంద్రయ్య గారు బాలిశెట్టి హరి ప్రసాద్ గారు బండి బాబు గారు బండారు సత్య గారు బండారు జగన్నాధం గారు పాల మురళి గారు డైమండ్ బాలకృష్ణ గారు నందిమండలం వెంకట సుబ్బయ్య గారు తాతంశెట్టి నాగేంద్ర గారు జిల్లాలో ప్రముఖ కోటీశ్వరులు మన కులంలో ఉన్నారు జనసేన లో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మీ అందరికీ నా ఒక విజ్ఞప్తి ఒక నిండు ప్రాణం మన బలిజ సంఘం మీటింగ్ లో పోయింది అందుచేత ఇక్కడికి వచ్చిన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు దయుంచి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని అకౌంట్ నెంబర్ 35 38 20 48 607 రాళ్లపల్లి ఓబులమ్మ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రామసముద్రం బ్రాంచ్ పోరుమాళ్ అకౌంట్ కు సాయం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను మీలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు దయచేసి ఈ కుటుంబానికి ఆదుకుంటారని నేను భావిస్తున్నాను వారం రోజు తర్వాత ఆ కుటుంబానికి దగ్గరికి వెళ్లి ఎవరు ఎవరు ఎంత సాయం చేశారు ఆ సహాయం చేసిన వారి పేర్లు మా హెచ్ త్రీ ఛానల్లో మీ ఫోటో పెట్టి ధన్యవాదాలు తెలుపుదాం. రాష్ట్రవ్యాప్తంగా ఐక్యత ఉందని మీరు నిరూపించుకుంటారని నేను భావిస్తున్నా ఇట్లు బండి ప్రతాప్ బలిజ సంఘం అధ్యక్షులు కడప

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*