
పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం
బుట్టాయిగూడెం మండలం రామారావుపేట సెంటర్ గ్రామంలో నూతన దాబా మరియు రెస్టారెంట్ ప్రారంభోత్సవ ఆహ్వానం మేరకు పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు గారు పాల్గొనడం జరిగింది..
ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ ప్రారంభోత్సవం పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది..ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు
Be the first to comment