
అడపా వెంకటేశ్వ రావు అడపా దేవుళ్ళు బాబు ని సన్మానించుకోవడం జరిగినది.
హనుమాన్ జంక్షన్ లోని శేరీ నరసన్న పాలెం గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామి భక్తులకు అన్నప్రసాదాన్ని దిగ్విజయముగా పదవ సంవత్సరం జరుపుతున్న అడపా ఫ్యామిలీ మరియు అడపా సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదములు అడపా దేవుళ్లు బాబు పుట్టినరోజు సందర్భంగా వారిని ప్రత్యేకముగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు మరియు మధులాల్ గారు అడపా శ్రీధర్ గారు అడపా వెంకటేశ్వ రావు అడపా దేవుళ్ళు బాబు గారిని సన్మానించుకోవడం జరిగినది.
Be the first to comment