విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ కన్వినర్ గా బారుకుల జగ్గారావు నియామకం

కాపు సంక్షేమ భరోసా కేంద్రాలు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గానికి కన్వీనర్ గా బారుకుల జగ్గారావు గారిని నియమించిన కె ఎస్ బి కె వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ

ఈ సందర్భంగా కర్రి వెంకట రమణ మాట్లాడుతూ ఈరోజు నుంచి మన కుటుంబ సభ్యుల ఐక్యత, అభివృద్ధి, సంక్షేమానికి పనికివచ్చే కార్యక్రమాలు చేసి మన కుటుంబ సభ్యుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*