
VMR కాపు సేవా సమితి వారి ఆధ్వర్యంలో కాపు కార్తీక మాస వనభోజన మహోత్సవం
తేదీ 17-11-2024 కార్తీక మాసం ఈ సారి మూడవ వారమే మన అన్న లింగం రవి & విల్లా మూర్తి గారి ఆధ్వర్యంలో మూడవ వారము
Hmt గ్రౌండ్, Hmt కాలనీ, చింతల్, కత్తుబులాపూర్ లో చేస్తున్నారు జంట నగరాల కాపు,మున్నూరు కాపు, తెల్లగ, బలిజ, తూర్పు కాపు, ఒంటరి సోదర సోదరీమణులు కాపు సోదరులు అందరూ కుటుంబ సమేతంగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము..
అందరూ రావాల్సిందిగా మనవి….
HMT Colony Hmt ground నందు నిర్వహించుచున్నాము
Ph: 8121931565
7399689999
Be the first to comment