
బలిజల కోసం బలిజలు
పేద మహిళకు ఆర్థిక చేయూత
శ్రీకృష్ణదేవరాయ బలిజ కాపు తెలగ ట్రస్ట్, వెంకటగిరి -తిరుపతి జిల్లా వారిచే స్థానిక 16 వ వార్డుకి చెందిన పసుపులేటి కస్తూరమ్మ అనే పేద బలిజ మహిళకు క్యాన్సర్ వ్యాధి ఉన్నందువలన హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం శ్రీకృష్ణదేవరాయ ట్రస్ట్ తరఫున పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించటం జరిగిoది.
కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ తోట కృష్ణయ్య, కొనా. వెంకటేశ్వరరావు, కోనా పద్మావతి, పసుపులేటి విజయ, తులసిదాసు, రవీంద్ర, కందా.తిరుపాల్, రేవతి, నాగరాజా తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
తోట కృష్ణయ్య, జనసేన పార్టీ వెంకటగిరి నియోజకవర్గం & చైర్మను,శ్రీకృష్ణదేవరాయ బలిజ కాపు తెలగ ట్రస్ట్, వెంకటగిరి టౌన్, తిరుపతి జిల్లా.
Be the first to comment