కర్నూలు బలిజ సంఘం ఆధ్వర్యంలో కాపు వనభోజనాలు

కర్నూల్ నగర బలిజ సంఘం
ఈనెల నవంబర్ 24వ తారీఖు కర్నూల్ లో జరిగిన బలిజ, కాపు ఆత్మీయ కార్తీక మాస వనభోజనం మహోత్సవం చాలా అద్భుతంగా జరిగినది. ఈ కార్యక్రమం కర్నూల్ నగర బలిజ సంఘం అధ్యక్షులు జీ. లక్ష్మన్న మరియు ప్రధాన కార్యదర్శి మాండ్లెo రవికుమార్ రాయల్ ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో ఆటలు ,పాటలు, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. మరియు హాస్య వినోదం హరివిల్లు జబర్దస్త్ టీం తో ఏర్పాటు చేయడం జరిగినది. మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. మరియు షెడ్ రుచులు కలిగిన పసందైన విందును ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి సుమారు 4000 నుంచి 5000 మంది హాజరై కనులారా విందుగా జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా రామచంద్ర రావు గారు పాల్గొన్నారు . మరియు గౌరవ పెద్దలు పత్తి ఓబులయ్య గారు అర్జ రామకృష్ణ గారు డాక్టర్ సత్యనారాయణ గారు డాక్టర్ కుళ్లాయప్ప గారు డాక్టర్ నాగరాజు గారు డాక్టర్ సింగంశెట్టి సోమశేఖర్ గారు మహిపతి గారు ఆదర్శ అనంతయ్య గారు రామస్వామి గారు రాజారo గారు మర్రి శ్రీరాములు , రఘునాథ్, ట్రెజరర్ కే శైలజ , అల్లం అమర్నాథ్ లీగల్ సెల్ వాసు ,పెద్ద స్వామి ,ప్రభాకర్ రెడ్డి ,ఈశ్వర్ కుమార్ రాయల్ , గంగాధర్ , భాస్కర్ బాబు ,శేషు , గంగాధర్ ,రామకృష్ణ , వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*