అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థి సంఘాల నేతలు దాడిచేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు.

అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థి సంఘాల నేతలు దాడిచేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు.

*‘‘సినీప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను.*

*శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశిస్తున్నాను.*

*ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు.*

*సంధ్య థియేటర్ ఘటనలో సంబంధంలేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*