
డిసెంబరు 15న WPL 2025 వేలం
డిసెంబరు 15న WPL 2025 వేలం
బెంగళూరు వేదికగా డిసెంబరు 15న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 వేలం నిర్వహించనున్నారు. ఈసారి హీథర్ నైట్, నాడిన్ డి క్లెర్క్, లారెన్ బెల్, స్నేహ్ రాణా పేర్లు వేలంలో టాప్‌గా నిలిచే వారి జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, యూపీ జట్లకు తలో రూ. 15 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇది మినీ వేలం కావడంతో ఫ్రాంచైజీలు యూపీ వారియర్స్ 15 మందిని రిటైన్ చేసుకోగా.. మిగిలిన నాలుగు ఫ్రాంచైజీలు 14 మందిని అట్టిపెట్టుకున్నాయి.
Be the first to comment