
అమరావతికి తొలి కమిషనర్..యువకుడు, చురుకైన వాడు అని చంద్రబాబు గారు ఏరి కోరి నియమించారు
నాగులాపల్లి శ్రీకాంత్, ఐఏఎస్
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తొలి కమిషనర్..యువకుడు, చురుకైన వాడు అని చంద్రబాబు గారు ఏరి కోరి నియమించారు…..
(ఆయనది కాపు సామాజిక వర్గం.)
అతను కూడా చురుకైన పాత్ర పోషించాడు, రైతుల వద్ద నుండి బాబు గారికి ఫిర్యాదులు అందినా లెక్క చేయలేదు, పని చేసుకుంటూ పోయాడు.కొన్ని అనివార్య పరిస్థితుల్లో శ్రీకాంత్ వేరే పోస్టుకి వెళ్లిపోయారు.
అదే నాగులాపల్లి శ్రీకాంత్ నిన్న బయటపడ్డ జగన్ రెడ్డి + అదాని = జర్దానీ స్కాములో కీలక పాత్ర పోషించినట్టు కనబడుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డికి అర్ధరాత్రి ఫోన్ చేసి ఒప్పందాల మీద సంతకాల కోసం ఒత్తిడి చేసింది శ్రీకాంతే అని తాజా సమాచారం.
శ్రీలక్ష్మి బాటలోనే శ్రీకాంత్ అనే మరో యువ ఐఏఎస్ వైఎస్ కుటుంబ ఖాతాలో బలి అయినట్టే..
Be the first to comment