
గత వైసిపి ప్రభుత్వ హయాంలో అర్హులైన జర్నలిస్టులకు నిరాశ నిస్సృహ మిగిలింది
ప్రస్తుత కూటమి ప్రభుత్వం హాయంలో అర్హులైన ప్రతి జర్నలిస్టులకు అక్కడేషన్ కార్డు మంజూరు చేయాలని జర్నలిస్టు సంఘాల నేతలు మంత్రి పార్థసారథిని కోరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెలగపూడి సచివాలయంలో జర్నలిస్ట్ సంఘాలతో మంత్రి పార్థసారథి సమావేశం అయ్యారుఈ సమావేశానికి హాజరైన వివిధ జర్నలిస్ట్ సంఘాల నాయకులు.2025- 2027 అక్రిడేషన్స్ పాలసీ పై చర్చ కొనసాగుతుంది
ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన జర్నలిస్ట్ అక్రిడేషన్ కార్డు మంజూరులో గత ప్రభుత్వం హయంలో అధికారుల వైఫల్యంతో అర్హులైన జర్నలిస్టులకు నిరాశే మిగిలింది ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జనవరిలో మంజూరు చేయబోయే జర్నలిస్టు అక్రిడేషన్ కార్డు రెండు సంవత్సరాల కాల వ్యవధి ఉండేలా ప్రతి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలని పౌర సమాచార శాఖ మంత్రి పార్థసారథిని పలు జర్నలిస్టు సంఘాల నేతలు కోరారు
Be the first to comment