
పెడన – కూనపరెడ్డి సుబ్బారావు గారిని పరామర్శించిన జనసేన నాయకులు
పెడన పట్టణంలో ఇటీవలే హార్ట్ కి స్టంట్ వేయించుకున్న కూనపరెడ్డి సుబ్బారావు గారిని పరామర్శించిన గరికపాటి శివ గారు, పెడన్ కౌన్సిలర్ పావని గారు, కృత్తివెన్ను మండల పార్టీ అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు గారు, పెడన్ రూరల్ మండల్ పార్టీ అధ్యక్షులు వెంకయ్య గారు, పట్టపు శీను గారు, జయ కృష్ణ గారు, ముత్యాల రాధాకృష్ణ గారు, షఫీ గారు, జన్యావుల నాగబాబు గారు తదితరులు పరామర్శించారు.
Be the first to comment