
మండలి బుద్ధ ప్రసాద్ గారు సాదా సీదా గా ఎంతో ఓపికతో రోజంతా ప్రతీ ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసిన తీరు వర్ణనాతీతం
సేవయే ధ్యేయంగా, జాతీయవాదం, గాంధేయవాదం మరియు తెలుగు భాషా, సంస్కృతిలపై ఆసక్తి గల భాషాభిమాని, రచయిత, మాజీ మంత్రి, ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి సేవలు అందిస్తున్న,అవనిగడ్డ శాసనసభ సభ్యులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు జనసేన పార్టీ కేంద్ర* కార్యాలయంలో జరిగే జనవాణి కార్యక్రమంలో పాల్గొన్ని అనేక జిల్లాల నుంచి అనేక గ్రామాల నుంచి వచ్చిన పేద ప్రజల వినతి పత్రాలను స్వీకరించి మరియు వారి కున్న బాధలను,కష్టాలను అడిగి తెలుసుకున్నారు .
శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు సాదా సీదా గా ఎంతో ఓపికతో రోజంతా ప్రతీ ఒక్కరిని Personal గా కలిసిన తీరు వర్ణనాతీతం
ఈ సందర్భంగా*జనవాణి కార్యక్రమంలో శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది.
రవణం స్వామి నాయుడు
అఖిల భారత చిరంజీవి యువత
Be the first to comment