
శంకర్ విలాస్ కాంట్రాక్టర్ కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలి…..బిజెపి నాయకులు మన్నెల శివ నాగేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గారు ఆ క్రమంలో గుంటూరు అభివృద్ధి కోసం నిధులు కేటాయించగా ఆ అభివృద్ధి ఫలాలలో భాగమైన గుంటూరు లో కేంద్రప్రభుత్వ నిధులు సుమారు 200కోట్ల రూపాయలు తో గుంటూరు నగరానికే తలమనికం అయినా శంకరవిలాస్ బ్రడ్జి నిర్మాణం కోసం కేటాయించి శంకుస్థాపన కార్యక్రమం సందర్బంగా కాంట్రాక్టర్ న్యూస్ పేగుంటూరుపర్స్ లో ఇచ్చిన యాడ్స్ లో బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్ దగ్గుబాటి పురందేశ్వరి గారి ఫోటో లు లేకుండా యాడ్స్ ఇచ్చిన లక్ష్మి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాంటాక్ట్ వెంటనే రద్దు చేసి బె షరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గ కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు
Be the first to comment