
శరవేగంగా రైల్వే భూ సేకరణ కోనసీమ జిల్లాలో రైల్వే కోత వినిపించాలనే దృఢ సంకల్పంతో….?
పాలకులు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు.. మామిడికుదురు మండలం పాశర్లపూడి నుంచి మొగలికుదురు వరకు నూతనంగా నిర్మించనున్న రైల్వే లైన్ కోసం యుద్ధ ప్రాతిపదికన సర్వే నిర్వహిస్తున్నారు. 12 మంది సభ్యులు మూడు బృందాలుగా ఈ సర్వే చేపట్టారు. పాశర్లపూడిలో 55.10 ఎకరాలు, మామిడికుదురులో 15.76 ఎకరాలు, పెదపట్నంలో 90.20 ఎకరాలు, నగరంలో 71.65 ఎకరాలు, గెడ్డాడలో 7.26 ఎకరాలు, మొగలికుదురులో 23.45 ఎకరాలు భూమి సేకరించనున్నారు. నగరంలో రైల్వే స్టేషన్ ప్రతిపాదించారు..
పాలకులు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు.. మామిడికుదురు మండలం పాశర్లపూడి నుంచి మొగలికుదురు వరకు నూతనంగా నిర్మించనున్న రైల్వే లైన్ కోసం యుద్ధ ప్రాతిపదికన సర్వే నిర్వహిస్తున్నారు. 12 మంది సభ్యులు మూడు బృందాలుగా ఈ సర్వే చేపట్టారు. పాశర్లపూడిలో 55.10 ఎకరాలు, మామిడికుదురులో 15.76 ఎకరాలు, పెదపట్నంలో 90.20 ఎకరాలు, నగరంలో 71.65 ఎకరాలు, గెడ్డాడలో 7.26 ఎకరాలు, మొగలికుదురులో 23.45 ఎకరాలు భూమి సేకరించనున్నారు. నగరంలో రైల్వే స్టేషన్ ప్రతిపాదించారు.
Be the first to comment