
*కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటి.*
*డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అమిత్ షాను కలిసిన పవన్ కళ్యాణ్.*
*దాదాపు 15 నిమిషాలు కొనసాగిన పవన్-షా సమావేశం.*
*మర్యాదపూర్వకంగానే అమిత్ షాను కలిసినట్లు పవన్ వెల్లడి.*
*నా ప్రతి ఢిల్లీ పర్యటన బాధ్యతాయుతంగానే ఉంటుందని పవన్ వ్యాఖ్య.*
Be the first to comment