
డేగల లక్ష్మణ్ గారికి నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
గుంటూరు జిల్లా జనసేన పార్టీలో తనకంటు ఒక గుర్తింపు సంపాదించుకొని,విధేయతతో,అంకితభావంతో, పార్టీ అభివృద్ధికి కష్టపడుతూ మా ప్రత్తిపాడు నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలకు,నాయకులకు అందుబాటులో ఉంటూ, పవన్ కళ్యాణ్ గారిని CM చేయటమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న మా, మీ, మన అందరి జనసైనికుడు,జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్ గారికి నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఇట్లు:- వెంకట్ గంగిశెట్టి
వట్టిచెరుకూరు మండల కార్యదర్శి
జనసేన పార్టి-ముట్లూరు
ప్రతిపాడు నియోజకవర్గము
గుంటూరు(జిల్లా).
Be the first to comment