
కాపు జాతి ముద్దు బిడ్డ, ఈ రోజు నుండిఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో కాపు జాతి రాజకీయ మార్గ నిర్దేశకుడు. మమల్ని, మా జాతి ని ఒకే తాటి పై నడిపించేమా జనసేన నాయకుడు, చిరు నవ్వులనాయుడు, మంచి మనిషి సౌ మ్యులు, మన అందరివాడు, మాBRO, గౌ!!శ్రీ కొత్త పల్లి సుబ్బారాయుడు గార్కి రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కూటమి ప్రభుత్వం చే నియమితులైన సందర్భంగా, ఈ సంతోష సమయాన,ఇవే మా హృదయ పూర్వక శుభాభినందనలు .
మల్లెల శివ నాగేశ్వరరావు
జాతీయ అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి
Be the first to comment