
18 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించనున్న మోదీ
18 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించనున్న మోదీ
దేశంలోని 18 ప్రాంతాల్లో బుధవారం భారతీయ జన ఔషధి కేంద్రాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల(PMBJK)ను ప్రధాని రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభిస్తారు. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో కూడా ఓ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. వీటి ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన మందులను కేంద్రం అందించనుంది.
Be the first to comment