
కార్తీకమాసం సందర్భంగా లక్ష బిల్వ అర్చన మరియు అన్నాభిషేకం పూజా కార్యక్రమం
అమలాపురం పట్టణం, అన్నాబత్తులవారి వీధి వాస్తవ్యులు కార్తీకమాసం సందర్భంగా లక్ష బిల్వ అర్చన మరియు అన్నాభిషేకం పూజా కార్యక్రమం కీ.శే. ఉప్రదృష్ట కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం అన్న ప్రసాదం కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు…
ఈ కార్యక్రమం లో మున్సిపల్ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, ది. అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోణం సత్తిబాబు, బులియన్ మార్కెట్ మాజీ అధ్యక్షులు చింతలపూడి సత్తిబాబు, నల్లా చిట్టిబాబు మరియు కృష్ణమూర్తి గారి తనయులు పాల్గొన్నారు…
Be the first to comment