
అమలాపురం నియోజకవర్గం, రూరల్ మండలం, గంగలకురు అగ్రహారం గ్రామంలో వేంవేసియున్న శ్రీ ఉమా పార్వతీ సమేత వీరేశ్వర స్వామి శ్రీ శ్రీ దేవి భూదేవి సమేత కేశవస్వామి వార్లకు అభిషేకములు, లక్ష బిల్వర్చన, లక్ష తులసి పూజ మహోత్సవం మరియు అన్న సమారాధన కార్యక్రమానికి హాజరై స్వామివారి దివ్య దర్శనం చేసుకొని అన్నప్రసాదం స్వీకరించిన్న రాష్ట్ర తెలుగుపార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు…
ఈ కార్యక్రమం లో అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ అల్లాడ స్వామినాయుడు, మున్సిపల్ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ, ది. అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోణం సత్తిబాబు, బులియన్ మార్కెట్ మాజీ అధ్యక్షులు చింతలపూడి సత్తిబాబు, పి. గన్నవరం టీడీపీ నాయకులు రవణం రాము, అక్కల సత్తిబాబు, అడపా వెంకటేశ్వరరావు(బాబ్జి) తదితరులు పాల్గొన్నారు
Be the first to comment