
అమలాపురం పట్టణం, ఎస్.కే.బి.ఆర్. కాలేజీ వద్ద, అపోలో ఫార్మసీ ఎదురుగా, , మందుల షాపు కు రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేసి, డాక్టర్. కొప్పునీడి శ్రీహరి మరియు మేనేజింగ్ డైరెక్టర్ పిండి రాజా లకు శుభాకాంక్షలు తెలియజేసిన, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు
ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నల్లా స్వామి, మున్సిపల్ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు నల్లా మల్లిబాబు, సాధనాల సురేష్, యాళ్ల సుధీర్ మరియు శ్రీను గంధం తదితరులు పాల్గొన్నారు..
Be the first to comment