
అమలాపురం పట్టణం, ది. కిళ్ళి మరియు సోడా షాపుల అభ్యుదయ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధనకు హాజరై సంఘ సభ్యులకు అభినందనలు తెలియజేసిన, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు…
ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నల్లా స్వామి, పట్టణ కమిటీ అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్, పట్టణ కమిటీ ఉపాధ్యక్షులు శెట్టిబత్తుల దిన్షాబాబు, మున్సిపల్ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు నల్లా మల్లిబాబు, సాధనాల సురేష్, యాళ్ల సుధీర్ మరియు శ్రీను గంధం తదితరులు పాల్గొన్నారు…
Be the first to comment