
ఎక్కువ మంది పిల్లలను కంటే ఇన్సెంటివ్స్: సీఎం చంద్రబాబు
అనంతపురం :
ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం అనంతపురం హంద్రీనీవా పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ మంది పిల్లలను కంటే ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రకటించారు.పెద్ద కుటుంబం ఉంటే ఎక్కువ వసతులు కల్పిస్తామని, ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతపురంలో ఓ వ్యక్తికి నలుగురు పిల్లలు ఉండగా ఒక్కొక్క బిడ్డకు రూ.1 లక్ష చొప్పున ఇస్తామని ప్రకటించారు..🌱
Be the first to comment