ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈ సి

ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈ సి

ఏపీతోపాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్ హర్యానాలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు

రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ , బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య స్థానాలకు ఎన్నికలు

డిసెంబర్ 3న నోటిఫికేషన్

డిసెంబర్ 10 వరకు నామినేషన్ల స్వీకరణ

డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన

డిసెంబర్ 13 వరకు ఉపసంహరణకు గడువు

డిసెంబర్ 20 న పోలింగ్,

డిసెంబర్ 20 సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*