
యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో వీరవాసరం రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం సౌత్ సెంట్రల్ రైల్వే DRUCC నెంబర్ శ్రీ జక్కంపూడి నాగేంద్ర కుమార్ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా కుమార్ గారు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాను అని అందుకు కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మకు సంపూర్ణ సహకారాలు అందజేస్తామన్నారు అని తెలిపారు త్వరలో నాగర్సోల్ రైలు ఆపుతామని తెలిపారు వీరవాసరం రైల్వే గేటులు వద్ద రోడ్లు రిపేర్లకు చర్యలు తీసుకుంటాము అన్నారు డిస్ట్రిబ్యూటర్ కమిటీ ప్రెసిడెంట్ ఆకుల లీలా కృష్ణ గారు మాట్లాడుతూ నీటి సంఘాల ద్వారా మా పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తాం అని రైతులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా జక్కంపూడి కుమారు ఆకులు లీలా కృష్ణ ఇర్రింకి బలరామమూర్తి EV శేఖర్ బాబు (స్టేషన్ మాస్టర్) గౌ రెడ్డి చిన్నారావు గారిని గుండా రామకృష్ణ గారు సన్మానించారు సమావేశానికి క్లబ్ అధ్యక్షులు గుండా రామకృష్ణ మాట్లాడుతూ క్లబ్బు చేసే కార్యక్రమంలో BC.SC.ST.మైనార్టీ కులాన్ని కలుపుకుంటూ కార్యక్రమాలుతోపాటు సమస్యలు పరిష్కారం కోసం వివిధ కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో అడ్డాల రాము వీరవల్లిరామకృష్ణ కామిశెట్టి విజయలక్ష్మి కూరెళ్ళ నరసింహారావు మొఖమట్ల దుర్గాప్రసాద్ గిల్లి సుబ్బారావు నాయుడు ఎర్రంశెట్టి సీనయ్య గొర్రె రాధా సులోచన కుంచే వేణు మల్లిపూడి అరుణ తెరం శెట్టి నాగమణి గుండా స్వాతి గుండా రమణ నూకల ధరణి సబర్పు వెంకట్రావు బాజీంకి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు
Be the first to comment