
అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ అల్లాడ స్వామి నాయుడును, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు స్వగృహం వద్ద, వారి ఆధ్వర్యంలో అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌ.శ్రీ. అయితాబత్తుల అనందరావు మరియు మెట్ల రమణబాబు, కూటమి శ్రేణులు సమక్షంలో కేకు కట్ చేసి, స్వామినాయుడు ను ఘనంగా సన్మానం చేసినారు…
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…
Be the first to comment