
నూతన దాంపత్య జీవితంలో కి అడుగులు పెట్టిన హీరో అక్కినేని అఖిల్
*హైదరాబాద్: వైభవంగా అక్కినేని అఖిల్ పెళ్లి.*
*ఉ.3 గంటలకు జరిగిన అఖిల్, జైనాబ్ వివాహం.*
*జూబ్లీహిల్స్‌లోని నాగార్జున ఇంట్లో జరిగిన వేడుక.*
*హాజరైన చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన..దర్శకుడు ప్రశాంత్ నీల్ సహా పలువురు ప్రముఖులు.*
*ఈ నెల 8న అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్*
Be the first to comment