
ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య!
ఆంధ్రప్రదేశ్ : ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. మైలవరానికి చెందిన వేములమడ రవిశంకర్, చంద్రికలకు లక్ష్మీ హిరణ్య(9), లీలాసాయి(7) సంతానం. రెండు నెలల కిందట పిల్లల్ని భర్త దగ్గరే వదిలేసి చంద్రిక వెళ్లిపోయింది. గురువారం ఇంటికొచ్చిన రవిశంకర్ తండ్రి.. ఇంటిలో దుర్వాసన రావడంతో కిటికీ తెరిచి చూడగా పిల్లలిద్దరూ చనిపోయి ఉన్నారు. తండ్రి పిల్లలను చంపి సూసైడ్ చేసుకున్నట్లు నోట్ లభ్యమైంది.
Be the first to comment