కెసిఆర్ ని నమ్ముకుని సినిమా తీసి సర్వం కోల్పోయిన జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకేష్

కెసిఆర్ ని నమ్ముకుని సినిమా తీసి సర్వం కోల్పోయిన జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకేష్

రాకేష్ జీవితాన్ని ఆగం చేసిన కెసిఆర్

సినిమా ప్లాప్ అవడంతో ముఖం చాటేసిన కెసిఆర్

తన ఇల్లు తాకట్టు పెట్టి కోటి రూపాయలకు పైగా డబ్బుతో సినిమా తీసిన రాకేష్ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు మరింత ఖర్చు చేసాడు

అయితే మొదటి రోజు సినిమా ఎవరు చూడకపోవడంతో కేవలం 2లక్షలు మాత్రమే వచ్చింది
అయితే అసలే పతనంలో unna తమకు సినిమా పెద్ద దెబ్బగా భావించిన గులాబీ వర్గాలు సినిమాను విజయవంతం చేసేందుకు నాయకులకు టికెట్లు బుక్ చేసే భాధ్యతను అప్పగించారు ….అయినప్పటికీ 5రోజుల్లో కేవలం 19లక్షలే రావడంతో
ఇక సినిమా పనైపోయిందని రాకేష్ విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నడు

గులాబీ వర్గాలు సినిమా లోని సీన్లను రీల్స్ లో వాడుకుని లబ్ది పొందుతుండటం రాకేష్ ను మరింత బాధకు గురి చేస్తోంది

మొత్తానికి కెసిఆర్ ని నమ్ముకుని తన చక్కటి జీవితాన్ని చిందరవందర చేసుకున్నాడని జబర్దస్త్ సహచరుల గుసగుసలు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*