
మచిలీపట్నం కాపున్యూస్
పాండురంగ స్వామి ఉత్సవాలకు వచ్చు భక్తులకు అల్పాహార విందు ఏర్పాటు
చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాల సందర్భంగా వచ్చు భక్తులకు. 17-11-2024 అనగా ఆదివారం ఉదయం 10 గంటలకు చిలకలపూడి సెంటర్లోని రమా కాంప్లెక్స్(మదర్ తెరిస్సా సర్కిల్ ప్రక్కన)3000 మూడు వేల మందికి పులిహోర మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో జరుగును. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మరియు పార్లమెంట్ సభ్యులు గౌరవ వల్లభనేని బాలశౌరి గారు మరియు రంగా గారి స్నేహితులు చలమలశెట్టి జగన్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్నందున ఈ కార్యక్రమాని కి రంగా గారి అభిమానులు, కూటమి నాయకులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము..మీ.. బుల్లెట్ ధర్మారావు . రాధా రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు జనసేన నాయకులు మరియు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి లంకిశెట్టి నీరజా గారు మరియు కమిటీ సభ్యులు మచిలీపట్నం.
Be the first to comment