
నాగర్జునసాగర్ డ్యామ్ కాంగ్రెస్ పార్టీ కట్టిందనో, జవహర్ లాల్ నెహ్రు కట్టాడనో అనుకుంటున్నారు కదూ. కానీ అది పూర్తిగా తప్పు నాగర్జున సాగర్ డ్యామ్ ను నిర్మించింది వల్లుట్ల (గోత్రం) వాసిరెడ్డి గృహనామానికి చెందిన ముక్త్యాల సంస్థానానికి చెందిన శ్రీ రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గారు…. వీరి విగ్రహం కూడా ఈ డ్యామ్ పరిసరాల్లో నేటికీ ఉంటుంది. అసలు ఈ డ్యామ్ ను కట్టాలని ఆనాటి ప్రభుత్వానికి ఎంత మాత్రం ఆశక్తి లేదు. రాజా వారు లక్షల ఎకరాలు, కోటి రూపాయల డబ్బు ప్రభుత్వానికి దానంగా ఇచ్చేసరికి చివరికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. మాచర్ల అటవీ ప్రాంతంలో ప్రభుత్వ అధికారులు వెళ్ళడానికి రోడ్డు వేయించారు రాజా వారు. ప్రజలకు మంచి చెయ్యటం కోసం చరిత్రలో ఎన్నో లక్షల ఎకరాల భూములు, ఎంతో సంపదను దానం చేశారు.
Be the first to comment