
శ్రీకృష్ణదేవరాయ ట్రస్ట్ కాపు అన్నదాన సత్రం 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహావిష్కరణ మరియు కార్తీక వన సమారాధన ఆహ్వానము
ది.10-11-2024 ఆదివారం ఉదయం 10 గంటలకు పలనాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో గల మన శ్రీకృష్ణదేవరాయ ట్రస్ట్ కాపు అన్నదాన సత్రం నందు జరుగును..
కావున తామెల్లరు తప్పక విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము
ఇట్లు
శ్రీ కృష్ణదేవరాయ ట్రస్ట్ కాపు అన్నదాన సత్రం,కోటప్పకొండ
Be the first to comment