
దేశంలో బంగారు ఆభరణాలకు మరో 18 జిల్లాల్లో తప్పనిసరి హాల్మార్కింగ్
ఇప్పుడు పసిడి ఆభరణాలు, వస్తువులకు తప్పనిసరి హాల్మార్కింగ్ ను మరో 18 జిల్లాల్లో ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తప్పనిసరి హాల్మార్కింగ్ నాలుగో విడత కింద ఆంధ్రప్రదేశ్, బిహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, రాజస్థాన్,తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉన్న 18 జిల్లాల్లో తప్పనిసరి హాల్మార్కింగ్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం జిల్లాల
సంఖ్య 361కు చేరింది.
Be the first to comment