పద్మవిభూషణ్’ ‘మెగాస్టార్’ శ్రీ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు – 2025

పద్మవిభూషణ్’ ‘మెగాస్టార్’ శ్రీ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు – 2025

తెలుగు సినిమాకే కాదు.. యావత్ భారత సినిమాకే డ్యాన్సుల్లో వన్నె తీసుకొచ్చింది మెగాస్టార్ శ్రీ చిరంజీవిగారు.

డ్యాన్సులతో మెగాస్టార్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.

శ్రీ చిరంజీవి గారిని అనుసరించి ఎందరో హీరోలు తమ తమ సినిమాలో డ్యాన్సులు చేశారు.

మరెంతోమంది యువత, మెగాస్టార్ ని ఆదర్శంగా డ్యాన్స్ నేర్చుకుని డ్యాన్సర్స్ అయ్యారు.

*మన ప్రాంతంలో ఉన్న డాన్సర్స్ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే సమయం వచ్చింది* .

*మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి* పుట్టినరోజు సందర్బంగా నిర్వహించబోయే డ్యాన్స్ పోటీలలో టాలెంట్ ఉన్న డాన్సర్స్ పాల్గొనే విధంగా మనం సహాయ పడదాం !

*నేడే మీ పేరు QR Code ద్వారా గాని Website ద్వారా గాని నమోదు చేసుకొని డాన్స్ పోటీలలో పాల్గొనండి* .

*జై చిరంజీవ… జై జై చిరంజీవా*!!

https://forms.gle/A7W7nijxyZrmZ9TEA

*అఖిల భారత చిరంజీవి యువత*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*