చాగంటి మురళీ కృష్ణ (చిన్నా) DCMS చైర్మన్ గా ప్రమాణ స్వీకారం

నరసాపురం నియోజక వర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ చాగంటి మురళీ కృష్ణ (చిన్నా) గారు DCMS చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయుచ్చున్న సందర్భంగా 6-6-2025 శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి ముత్యాలపల్లి శ్రీ శ్రీ శ్రీ బండి ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద చాగంటి మురళీకృష్ణ (చిన్నా) అన్నయ్యకు ఘన స్వాగతం పలికి, భారీ బైక్ ర్యాలీ కార్యక్రమంలో కరుకువాడ గ్రామ ప్రజలు అందరూ ఆంజనేయ స్వామి గుడి వద్ద 3:00 గ ।।ల నుండి మొదలవడం జరుగుతుంది కావున కరుకువాడ గ్రామ ప్రజలు ,కూటమి పార్టీ నాయకులు,కార్యకర్తలు,పాల్గొనవలసినదిగా కోరి ప్రాధిస్తున్నాము ..
ఇట్లు
చాగంటి చిన్నా అన్నయ్య టీమ్

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*