
ఏపీలో 16,347 ఉద్యోగాలు.. హాల్ టికెట్లు విడుదల
అమరావతి :ఏపీ రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి, పరీక్షల హాల్ టికెట్లు మే 30వ తేదీన విడుదల కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు జరగనున్నాయి. రోజుకు 2 సెషన్లలో మొత్తం 40,000 మంది ఎగ్జామ్స్ రాసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగగా 5.77 లక్షల మంది అప్లై చేసుకున్నారు.
Be the first to comment